జబ్బులు మంచి వాళ్ళనీ, చెడ్డ వాళ్ళనీ, చిన్ననీ, పెద్దనీ భేధభావం చూపవుగా. వాటికి ఎవరి మీద ఇష్టం కలిగితే వాళ్ళని పట్టేసుకుంటాయి.
శారద శ్రీనివాసన్ఇంగ్లీషు భాషను ఎలా పలకాలో ఏం తప్పులు పలుకుతున్నామో - చెప్పేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ వుంది. అదే మన మాతృభాష తెలుగు మాట్లాడినా చెల్లిపోతుంది.
శారద శ్రీనివాసన్Mots clés భ-ష
ఆర్టిస్టు నిరంతరాన్వేషిగా వుండాలి. దృష్టి ఎప్పుడూ జనం మాట్లాడుకునే మాటల మీద వుండాలి. నలుగురు కలిసినప్పుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, వాళ్ళ గొంతు పిచ్ ఎంతలో ఉంది. అదే ఇద్దరే అయితే ఎలా ఉంది, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటోంది [...] ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతూనే ఉండాలి.
శారద శ్రీనివాసన్సృష్టిలోని పిపీలికం మొదలు బ్రహ్మాండం దాకా శ్రోత కనులముందుకు తేగలిగిన శక్తి రేడియో నాటకానికుంది. కేవలం ఒక శబ్ద సూచనతో మీ కల్పనాశక్తిని ఉజ్జీవింప చేసి, మీ కళ్ళముందు బొమ్మకట్టిస్తుంది. మిగతా ఏ ప్రక్రియా కలిగించలేని ఒక అద్భుతమైన అనుభూతి కలుగజేస్తుంది.
శారద శ్రీనివాసన్Page 1 de 1.
Data privacy
Imprint
Contact
Diese Website verwendet Cookies, um Ihnen die bestmögliche Funktionalität bieten zu können.