ఆర్టిస్టు నిరంతరాన్వేషిగా వుండాలి. దృష్టి ఎప్పుడూ జనం మాట్లాడుకునే మాటల మీద వుండాలి. నలుగురు కలిసినప్పుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, వాళ్ళ గొంతు పిచ్ ఎంతలో ఉంది. అదే ఇద్దరే అయితే ఎలా ఉంది, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటోంది [...] ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతూనే ఉండాలి.

Author: శారద శ్రీనివాసన్

ఆర్టిస్టు నిరంతరాన్వేషిగా వుండాలి. దృష్టి ఎప్పుడూ జనం మాట్లాడుకునే మాటల మీద వుండాలి. నలుగురు కలిసినప్పుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, వాళ్ళ గొంతు పిచ్ ఎంతలో ఉంది. అదే ఇద్దరే అయితే ఎలా ఉంది, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటోంది [...] ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతూనే ఉండాలి. - శారద శ్రీనివాసన్




©gutesprueche.com

Data privacy

Imprint
Contact
Wir benutzen Cookies

Diese Website verwendet Cookies, um Ihnen die bestmögliche Funktionalität bieten zu können.

OK Ich lehne Cookies ab